TG: లగచర్ల దాడి ఘటనలో గాయపడిన అధికారిని మంత్రులు పరామర్శించారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డిని మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబులు పరామర్శించారు. ఎల్బీనగర్లోని లక్ష్మీ నరసింహకాలనీలోని వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రులు వెంకట్ రెడ్డితో మాట్లాడారు. దీనికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags :