NLR: కోవూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద గురువారం జరిగిన ధర్నాలో వినియోగదారులపై మోపిన కరెంటు చార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ భారం ప్రభుత్వమే బరాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జొన్నలగడ్డ వెంకమరాజు డిమాండ్ చేశారు. ట్రూ అప్ చార్జీలు ప్రభుత్వమే భరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, తదితరులు పాల్గొన్నారు.