AP: YCP అధినేత, మాజీ CM జగన్ బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ ఎస్టేట్లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి YSR ఘాట్ వద్ద తండ్రి, దివంగత నేత YS రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.