1953: సయ్యద్ ఫజల్ ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది. 1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం. 1899: ప్రసిద్ధి చెందిన వైద్య శాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణమూర్తి జననం. 1958: బ్రిటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు తారక్నాథ్ దాస్ మరణం. 2015: రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ మరణం. జాతీయ గణిత దినోత్సవం.