వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన US ‘డెల్టా ఫోర్స్’ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో ఏర్పాటైన ఈ సీక్రెట్ ఆర్మీ.. గతంలో సద్దాం హుస్సేన్, అల్ బగ్దాదీలను మట్టుబెట్టింది. తాజాగా ‘ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్’తో మదురోను బంధించింది. సామాన్యుల్లా కనిపిస్తూనే క్షణాల్లో విరుచుకుపడటం వీరి స్పెషాలిటీ.