TG: అధికార మదంతో మిడిసిపడుతూ మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘పదే పదే KCR చావు కోరుకునే రాబందు రేవంత్. సమైక్య వాదులకు సంచులు మోసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉన్నందుకు బాధపడుతున్నాం. కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ఏమీ లేవు. మేడిగడ్డలా చెక్ డ్యాంలను బాంబులతో పేల్చేస్తున్నారు. 420హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు ఉరితీయాలి’ అని అన్నారు.