TG: రాచకొండ సీపీ ఆఫీస్లో మంచు మనోజ్ విచారణ ముగిసింది. తమ అమ్మ ఆసుపత్రిలో లేరని.. ఇంట్లోనే ఉన్నారని అన్నాడు. కూర్చుని సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తిరుపతి అభివృద్ధి చెందాలని తన తండ్రి స్కూల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. వినయ్ వైఖరితో తమ ఇంట్లో వివాదాలు తలెత్తినట్లు పేర్కొన్నాడు.