AP: పరకామణి కేసు నిందితులను జగన్ సమర్థిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దుష్ప్రచారం చేస్తున్న జగన్ను ప్రజలు ఛీకొట్టి తరిమేశారని తెలిపారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించాలనే తపనతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.