PPM: పాలకొండ పట్టణంలో డీఎల్డీవో నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ ఇవాళ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి మన్ననలు పొందాలని అధికారులకు సూచించారు. డీఎల్డీవో గోపాలకృష్ణ, ఎంపీపీ భాను, వైస్ ఎంపీపీ అనిల్, శ్రీధర్, పాల్గొన్నారు.