AP: YCP పాలనలో దగా పడిన ప్రజలకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా కల్పించారు. వైసీపీ పాలనలో రైతులను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జగన్కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని పేర్కొన్నారు.