AP: CID నోటీసులపై మాజీ MLA ఆళ్ల రామకృష్ఱారెడ్డి స్పందించారు. ‘ఈ నెల 23 ACB కోర్టు నుంచి నాకు నోటీసులు అందాయి. భూముల విలువ పెంచుకోవడానికి IAS శ్రీకాంత్‌ను తప్పించి శ్రీధర్‌ను నియమించారు. RK హౌసింగ్ బినామి పేరుతో మంత్రి నారాయణ భూములు కొన్నారు. కంతేరు సమీపంలో హెరిటేజ్ భూములు కొన్నారు. కోట్ల విలువైన భూములను హెరిటేజ్‌కు రూ.8 లక్షలకే ఎలా అమ్మారు’ అని ప్రశ్నించారు.