TG: H1B వీసా ఛార్జీల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక ఆదేశాలు అందరిని దిగ్భ్రాంతి కలిగించాయని, ఇండో-అమెరికన్ సంబంధాల చారిత్రక సందర్భంలో ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వెల్లడించారు. అమెరికాకు ఇంతకాలం సేవలందించిన మన టెక్ జనాభా మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని.. భారత్ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.