AP: ఢిల్లీ నుంచి భోగాపురానికి కాసేపట్లో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం రానుంది. విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులు రానున్నారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్ చేపట్టనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్‌కు రన్‌వే సిద్దం చేశారు. ఆధునిక టెక్నాలజీతో ఎయిర్ పోర్టును నిర్మించారు.