AP: శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా అరసవల్లిలోని లెవల్ స్టాక్ పాయింట్ పరిశీలించారు. రైస్ బ్యాగ్‌ల ట్యాగ్లు డోర్ దగ్గర పడి ఉన్నాయని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఒప్పంగిలో రైస్ మిల్లును పరిశీలించారు.