AP: తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. కేసులకు భయపడి ఎక్కడికి పారిపోనన్నారు. 2014 నుంచి 2019 వరకు 88 కేసులు పెట్టారని, తనని జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు. తన పైన పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయనని పేర్కొన్నారు.