సింగపూర్లో బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ మృతి చెందిన ఘటనపై ఆస్సా CM హిమంత బిస్వ శర్మ CID విచారణకు ఆదేశించారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యాంకను మహంత, అతని మెనేజర్ సిద్ధార్థ శర్మ నిర్లక్ష్యం కారణంగా గార్గ్కి ప్రమాదం జరిగిందని పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గార్గ్ కేసును CIDకి అప్పగించాలని అస్సాం DGPని CM హిమంత ఆదేశించారు.