ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు శనివారం బెంగళూరులో రైల్వే సహాయ మంత్రి సోమన్నను కలిశారు. ఇప్పటి వరకు తిరుపతి నుంచి కదిరి–దేవరపల్లి వరకు మాత్రమే నడిచే రైలును పెద్దపల్లి వరకు పొడగించాలని కోరారు. రైలు పొడిగింపుతో నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.