AP: రాష్ట్రానికి ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం అని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి రావట్లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దీంతో జనం భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ దుష్ప్రచారంతో ఎక్కువ ఇంధనం కొంటున్నారని చెప్పారు.