AP: అసెంబ్లీ సమావేశాల్లో రుషికొండ ప్యాలెస్పై చర్చ సందర్భంగా MLA రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మాజీ సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాధనాన్ని లూఠీ చేసి రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. అక్కడి నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT)లో పిటిషన్ వేశా. నిర్మాణాలు ఆపాలని తీర్పు వచ్చింది. హైకోర్టులో రుషికొండ నిర్మాణాలపై YCP స్టే తెచ్చుకుంది’ అని అన్నారు.