TG: లిక్కర్ స్కాంలో కీలక నిందితుడు YCP నేత రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ఆరా తీస్తుంది. HYDలో అరెటా హాస్పిటల్తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి. HYDలో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ దాడులు చేసింది. దాడుల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొన్నాయి. లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా రాజ్ కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు.