TG: పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన 8మంది MLAలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ BRS MLAలుగా ఉన్నాన్నారు. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే CM రేవంత్‌ను కలిశామని వెల్లడించారు. CM వేసింది కాంగ్రెస్ కండువా కాదు.. జెండా కండువా అని తెలిపారు. కాగా, MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను గడువు కోరారు.