AP: రాష్ట్రంలో జరుగుతున్న పెళ్లిళ్లలో 1.6 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఈ రేటు 2 శాతం ఉండగా.. పట్టణాల్లో 0.4 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన నమూన గణన-2023 నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 6.3%, జార్ఖండ్ (4.6%), ఛత్తీస్‌గఢ్ (3.0%) నిలిచాయి. అత్యల్పంగా కేరళ 0.1%, హర్యానా (0.6%), హిమాచల్‌ప్రదేశ్ (0.4%) ఉన్నాయి.