TG: తాను 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత హింట్ ఇచ్చారు. తాను నిర్వహించిన క్వశ్చన్ అవర్లో ‘మీ కొత్త పార్టీ పేరు ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగగా.. ఎలా ఉండాలో చెప్పమని కవిత బదులిచ్చారు. త్వరలోనే జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తాను 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటానని హింట్ ఇచ్చారు.