TG: హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. HCA హెల్త్‌కేర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి, 1200 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. 2026 నాటికి 3 వేల మందికి ఉద్యోగావకాశాలు ఉండనున్నాయని తెలిపారు.