AP: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హడ్కో సీఈవో సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా ఛైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో ఛైర్మన్‌తో చర్చలు జరిపారు. రాజధానికి రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పడికే హడ్కో అంగీకరించింది.