ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానిత కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖండవాలి గ్రామం వద్ద పార్క్ చేసిన ఉన్న కారును అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. DL10CK0458 నెంబర్‌తో ఉన్న ఎకో స్పోర్ట్స్ కారు డా. ఉమర్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. అయితే ఈ కారు ఆ గ్రామానికి ఎవరు తీసుకుని వెళ్లారు? అక్కడకు ఎలా వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.