దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఎక్స్ఛ్ంజీ ఫైలింగ్ తెలిపింది. కారు మోడల్, వేరియంట్ ఆధారంగా అత్యధికంగా 4 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ముడిసరుకులు, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి అయానిక్ వరకు ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.