AP: రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని అనడం అవాస్తవమని మంత్రి డీవీబీ స్వామి అన్నారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పొదిలి ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే, ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. వైసీపీ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు.