ఛతీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
Tags :