AP: తొక్కిసలాట ఘటనలు ఆలయాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గలో వరుసగా ఘటనలు జరిగి.. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుక్కుంటుందా..? లేదా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందా? వేచి చూడాలి. అయితే ఇవి ప్రమాదవశాత్తూ జరుగుతున్నాయా? లేక ఎవరైనా కుట్రపూరితంగా చేస్తున్నారా? మీరేమంటారు.