TG: HYDలో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘జూబ్లీహిల్స్ పరిధిలో 55 నుంచి 60 పబ్లు ఉన్నాయి. పబ్ల దగ్గర స్పెషల్ డ్రైవ్లు పెట్టి ప్రమాదాలను నివారించాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బడా బాబులు సంపాదిస్తుంటే.. వారి పిల్లలు పబ్బుల్లో హంగామా, రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. పబ్లకు నిబంధనలు ఉండాలని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్’కు సూచించింది.