TG: ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మద్దూరులో ఇటీవల మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ కుమారుడు సతీశ్ కుటుంబాన్ని కలవనున్నారు. అనంతరం రేగడి మైలారంలో కాంగ్రెస్ నేత నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Tags :