TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలే ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రజాకార్ల పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొడుతారని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తుందని మండిపడ్డారు.