యూపీ రాజకీయాల్లో మసకబారిన బహుజన్ సమాజ్ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా గందరగోళం నెలకొంది. ఆకాష్ ఆనంద్ ను తన వారసుడిగా ప్రకటించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇప్పుడు ఆకాష్ ఆనంద్ ను బాధ్యతల నుంచి తప్పించారు.
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవులు ప్రస్తుతం భయంకరమైన మంటలతో పోరాడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల వివిధ జాతులు, వృక్షసంపదతో పాటు పర్యావరణానికి చాలా నష్టం వాటిల్లింది.
ప్రపంచకోటీశ్వరుల నగరాల జాబితాను ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ చేపట్టిన సర్వేను తాజాగా బయటపెట్టింది. ఈ జాబితాలో భారతదేశంలోని రెండు నగరాలు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ఓటింగ్ మే 7న పూర్తయింది. ఈ దశలో మధ్యప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఓటింగ్ ముగిసిన తర్వాత బేతుల్ నుండి ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా ప్రకటనపై వివాదం నెలకొంది. భారతదేశంలోని ఏ ప్రాంత ప్రజలు ఎలా కనిపిస్తారని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
చినికి చినికి గాలివాన అయినట్లు భోజనంలో స్వీట్లు పెట్టలేదని మొదలైన గొడవ కాస్తా పెళ్లి రద్దు వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఫోన్‌లో మాట్లాడుతూ పొరపాటున కరివేరు పువ్వును నోట్లో పెట్టుకుని నమిలిందో యువతి. యూకేకి పయనం అవ్వాల్సిన ఆమె ఇక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
లోక్ సభ ఎన్నికల మూడోదశ పోలింగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్‌లో ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని మూడు గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బైకాట్ చేశారు. ఆ గ్రామాల్లోని బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అడవి ఏనుగుల గుంపును వీడియో తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుపై ఓ ఏనుగు దాడి చేసింది. దీంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం మూడవ దశ పోలింగ్ జరిగింది. అందులో భాగంగా మహారాష్ట్రలో పోలింగ్ జరిగే ముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఈవీఎంకు హారతి ఇచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
చేతులు లేని ఓ యువకుడు రెండు కాళ్లతో డ్రైవింగ్ చేయడం నేర్చుకుని ఆర్‌టీఓ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ని కూడా పొందాడు. అది పొందడానికి అతడు ఎంతలా కష్ట పడ్డాడంటే...?
పశ్చిమ బెంగాల్‌లో 25 వేల టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.
ప్రధాని మోదీ ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని తెలిపారు. అది మా విధానం కాదన్నారు. నెహు కాలం నుంచే ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.
సల్మాన్‌ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐదో నిందితుడు మహ్మద్ చౌదరిని రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ అరెస్ట్ చేసింది.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని రెడ్వానీ పైన్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి.