మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 15నెలల చిన్నారి బ్లేడ్ మింగాడు. దీంతో మెడికల్ కాలేజీలో చేరిన చిన్నారి మెడలో ఇరుక్కున్న బ్లేడ్ ముక్కను టెలిస్కోపిక్ పద్ధతిలో డాక్టర్లు ఎంతో శ్రమించి బయటకు తీశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి తొమ్మిది సమన్ల తర్వాత మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా, నాలుగో దశ 96 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించింది. ఖర్గే రాసిన లేఖపై కమిషన్ విమర్శించింది.
భారతదేశం, మాల్దీవుల మధ్య దాదాపు ఆరు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇండియాకు తన మొదటి అధికారిక పర్యటన చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ జరుగుతోంది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడియా అడవుల్లో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హేమంత్ సోరెన్ ఎన్నికల ప్రచారానికి జైలు నుంచి బయటకు రావాలనుకుంటున్నారు.
మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు వివాదంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మద్యం తాగిన ముగ్గురు మహిళలు ముంబయి పోలీసులపై దాడికి దిగారు. వారిని తిడుతూ కాలర్ పట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
బీజేపీ స్టార్ క్యాంపైనర్‌గా ఉన్న నటి నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్‌లో కేసు నమోదైంది. ఎందుకంటే?
ఓ కాంగ్రెస్ అభ్యర్థి తాము గెలిచి అధికారంలోకి వస్తే మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని, అదే ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన రద్దైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, సిబ్బందికి మధ్య తలెత్తిన సమ్మె గొడవ కాస్త సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో బనారస్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కలకలం రేగింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత తన మైనర్ బిడ్డను ఓటు వేయాలని కోరారు. ఆయన చేపట్టిన ఈ చర్య తర్వాత ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.