ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకి చేతి వేలిపై బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఈ ఇంక్ అంత తొందరగా చెదిరిపోదు. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు? ఎందుకు దీని మరక అంత తొందరగా పోదు? అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది ఓటర్ స్లిప్‌లు వస్తే మరికొందరికి రాకపోయుంటాయి. మీకు కూడా ఓటర్ స్లిప్‌లు రాకపోతే మొబైల్ నుంచి ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేలా తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. అక్కడ శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారు.
మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో శనివారం రాష్ట్ర రహదారిపై ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం విలేకరుల సమావేశంలో గర్జించారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన పలు ఆరోపణలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌లో 65.68 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగిన ఒకరోజు తర్వాత ఎన్నికల సంఘం ఈ గణాంకాలను పత్రికా ప్రకటనలో విడుదల చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోలీసు సిబ్బంది మరోసారి భారీ చర్యలు చేపట్టారు. పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చారు. ఎన్నికలకు ముందు 29 మంది నక్సలైట్లను, ఇప్పుడు 12 మంది నక్సలైట్లను చంపడం ఈ ఏడాది ఎర్రదళంపై తీసుకున్న అతిపెద్ద చర్య.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు కడపలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ దేశం మొత్తానికి దారిచూపించారన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఐదు హత్యలు, ఒక ఆత్మహత్య కేసులో పోలీసులకు కొత్త సమాచారం లభించింది. తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన అనురాగ్ సింగ్ వృత్తిరీత్యా రైతు అని పోలీసులు తెలిపారు.
కొత్త కారు కొన్న ఓ వ్యక్తి దానికి పూజ చేయించడానికి గుడికి తీసుకువెళ్లాడు. తర్వాత అది అదుపు తప్పడంతో గుడి స్తంభాన్ని గుద్దుకుని అక్కడే ధ్వంసం అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
బెయిల్‌పై బయటకొచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై భారీగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఏమంటున్నారంటే..?
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై భద్రతా బలగాల హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీజాపూర్‌లో భద్రతా బలగాలు , నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, మాజీ డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది.