పశ్చిమ బెంగాల్‌లో సోమవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తుపాను కారణంగా 12 మంది మరణించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
నల్ల త్రాచును పళ్లెంలో కూర్చోబెట్టి రుద్రాభిషేకం చేసిందో కుటుంబం. ఈ వార్త ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఈవీఎం బటన్లను ఒకసారి కంటే ఎక్కువ నొక్కితే ఏమవుతుంది? ఖాళీ బటన్లను నొక్కితే ఓటు చెల్లుబాటు కాదా? లాంటి ఎన్నో సందేహాలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి. చదివేయండి.
భర్తను కట్టేసి సిగరెట్ తో వాతలు పెట్టిందో మహిళ. సీసీటీవీ పుటేజీలతో సహా భర్త కేసు పెట్టడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివేయండి.
బాల్‌లా కనిపించిన బాంబును పొరపాటున ఓ బాలుడు తన్నడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన మంటలు ఇప్పటివరకు భారీ విధ్వంసం సృష్టించాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం మంటలను ఆర్పడానికి NDRF ను రంగంలోకి దించింది.
దేశంలోని 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 స్థానాలకు మంగళవారం మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని 10 లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి.
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కార్ షోరూమ్‌పై కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తిలక్ నగర్‌లోని ఫ్యూజన్ కార్స్ షోరూమ్‌పై బుల్లెట్లు పేలినట్లు సమాచారం. షోరూమ్‌పై దుండగులు పలు రౌండ్ల బుల్లెట్లు పేల్చారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. అక్కడ లెక్కల్లో చూపని నగదు, రూ. 35.23 కోట్ల విలువైన ఫ్లాట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్‌లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రాధికా ఖేరా ఆ పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని ఆమె ఆరోపించారు.
విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. వడగళ్ల వాన దెబ్బకు 170 మందితో ప్రయాణిస్తున్న విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏమయ్యిందంటే...?
కోవిడ్ 19 కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఓ రాష్ట్రం ఏకంగా కార్ వాష్‌లు చేయొద్దంటూ బ్యాన్ విధించింది. అదెక్కడంటే..?