• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

లక్నోలో బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి.. శిథిలాల కింద మరింత మంది..

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప...

January 25, 2023 / 09:58 AM IST

న్యూజిలాండ్‌పై గెలుపుతో వన్డేల్లో నంబర్ 1 స్థానానికి భారత్ !

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ నిన్న జరిగిన తుది మ్యాచ్ లో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌లో జరిగిన రెండో వన్డేలో ఓడిన తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయిన కివీస్ రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌కు టాప్ ప్లేస్ దక్కింది. మూడో వన్డేకు ముందు ...

January 25, 2023 / 09:26 AM IST

లక్నోలో కూలిన భవనం.. ముగ్గురు మృతి

లక్నోలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వజీర్ హసన్ రోడ్‌లో గల బహుళ అంతస్తుల భవనం కూలగా, పక్కన గల భవనాలకు పగుళ్ల ఏర్పడ్డాయి. ‘భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించాం’ అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తె...

January 24, 2023 / 09:23 PM IST

నదిలో తేలిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు.. అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి...

January 24, 2023 / 09:18 PM IST

మెట్రోలో చంద్రముఖి.. హెడ్ ఫోన్ పెట్టుకున్న వదలని బొమ్మాళి

చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాజస్తాన్‌‌లో గల భరత్‌పూర్‌కు చెందిన మహిళ లక్ష్మీ నివాస...

January 24, 2023 / 04:48 PM IST

Breaking : ఢిల్లీలో భారీ భూకంపం.. రోడ్ల మీదికి పరుగెత్తిన జనం

Breaking : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఢిల్లీతో పాటు పలు చుట్టు పక్కన ప్రాంతాలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ కేంద్రంగా.. ఉత్తరాఖండ్ లోని పిథోరాఘర్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో భూకం...

January 24, 2023 / 04:13 PM IST

వీడికేమైనా పిచ్చా.. ఫ్లైఓవర్ ఎక్కి నోట్ల కట్టలను రోడ్డు మీద వెదజల్లాడు

ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సడెన్ గా బండి ఆపాడు. బైక్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న బ్యాగును పట్టుకొని ఫ్లైఓవర్ పక్కకు వెళ్లి అందులో నుంచి నోట్ల కట్టలను తీసి కిందికి వెదజల్లడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక వాహనదారులు తలలు పట్టుకున్నారు. తేరుకొని వెంటనే అతడు చేసే పనిని వీడియో తీయడం ప్రారంభించారు. ఈ ఘటన […]

January 24, 2023 / 04:13 PM IST

కేరళలో ‘నోరో’ టెన్షన్..19 మంది విద్యార్థులకు పాజిటివ్

కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...

January 24, 2023 / 01:18 PM IST

మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..పాఠ్యాంశాలుగా భగవద్గీత, ప్రవేశపెడతాం

ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఇవి చదివితే మనిషిలో నైతికత పెరుగుతుందని నేటి బాలలే రేపటి పౌరులని భారత దేశ పౌరులకు నైతికత పెంపొందాలంటే హిందూ గ్రంధాలను చదవాలని అన్నారు. హిందూ...

January 24, 2023 / 01:00 PM IST

కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. విద్యార్థినులకు ప్రత్యేక సెలవు

కేరళ సర్కారు ఒక ఆదర్మనీయమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్దినులు నెలసరి సమయంలో శారీరక ,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. ...

January 24, 2023 / 12:00 PM IST

గవర్నర్ పదవి నుంచి దిగిపోతానంటున్న భగత్‭సింగ్ కోశ్యారి.. ప్రధానికి సందేశం

తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ప్రకటించారు. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భార...

January 24, 2023 / 11:22 AM IST

బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..

ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల ద్వారా వెయ్యికిపైగా టీవీ చానళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది. టీవీకి వేరుగా, బ్రాడ్‌బ్యాండ్ కోసం వేరుగా రెండు వేర్వేరు కనెక్షన్...

January 24, 2023 / 08:20 AM IST

చికాగోలో కాల్పులు, తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్‌ హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్‌ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్‌ స్టేట్‌ యూనివర్...

January 24, 2023 / 08:10 AM IST

ఒక్క విద్యార్థి కోసం స్కూల్.. టీచర్ కూడా ఒక్కడే.. ఎక్కడో తెలుసా?

One Teacher – One Student : ఒక్క విద్యార్థి వచ్చినా టీచర్ క్లాస్ లో పాఠాలు  చెబుతాడని విన్నాం కానీ.. ఒకే ఒక్క స్టూడెంట్ కోసం స్కూల్ నడుస్తోందని.. ఆ విద్యార్థి కోసం ఒక టీచర్ కూడా పాఠాలు  చెప్పడానికి వస్తున్నాడు. మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో ఉన్న గణేశ్ పూర్ అనే చిన్న గ్రామంలో ఉండే ప్రైమరీ స్కూల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ ఊరి జనాభానే 150 మంది. ఆ ఊరిలో ఉన్న […]

January 23, 2023 / 09:59 PM IST

ముంబై పీఠం కోసం పొత్తు.. అంబేడ్కర్ మనుమడితో దోస్తీ

ఎక్కడికక్కడ బీజేపీని దెబ్బ తీసేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీపై శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. బీజేపీని ఎలాగైనా దెబ్బ తీయాలని ఉన్న మార్గాలన్నింటిని వినియోగించుకుంటోంది. ఈ సందర్భంగా సరికొత్త రాజకీయాలకు తెర లేపింది. దేశంలోనే అతి పెద్ద మహానగర పాలక సంస్థగా గుర్తింపు పొందిన ముంబై కార్పొరేషన్ ఎన్...

January 23, 2023 / 09:41 PM IST