ఇది ఆటో(auto) కాదు..ఇదో అద్బుతం. అందులో అన్ని స్పెషల్ యే..ఎటు చూసిన అద్బుతాలే. ఎక్కడ చూసిన రంగురంగు లైట్లే. ఎక్కడ కూర్చున్న లగ్జరీ సీట్లే. ఇదో అందాల ఆటో. అవును ఈ ఆటో అన్ని ఆటోలలా కాదు. చూస్తే కళ్లు చెదిరిపోయే వస్తువుతో నిర్మితమైన ఆటో. ఇదో హైటెక్ ఆటో. మీరు కూడా ఓ సారి ఈ హైటెక్ ఆటోపై ఓ లుక్కేయండీ మరి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద ఉంచింది. ఇది ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏకగ్రీవ నిర్ణయమని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలను తాజాగా ప్రకటించారు. 20 ప్రాంతాలు ఉంటే వాటిలో 14 ఇండియా నుంచే ఉండటం భయాందోళన కలిగిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం మనం పీల్చే గాలి మొత్తం కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
గతంలో కేంద్రానికి, రెజ్లర్లకు మధ్య మొదటి సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amithsha) తొలి సమావేశంలో రెజ్లర్లతో మాట్లాడారు. అయితే ఆ సమావేశం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు క్రీడా మంత్రితో రెండో సమావేశం జరగ్గా ప్రధానంగా ఐదు డిమాండ్లను రెజ్లర్లు వినిపించారు.
అలహాబాద్ హైకోర్టు(allahabad high court) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 85 ఏళ్ల వృద్ధుడు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించాడు. 42 ఏళ్ల నాటి కేసులో ఆయనకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కోసం రూ.89,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. BSNL 4G మరియు 5G సేవలను మెరుగుపరచడానికి ఈ ప్యాకేజీ ఉపయోగించబడుతుంది.
బాలాసోర్ రైలు ప్రమాదంలో సిబిఐ తనతో స్టేషన్ మాస్టర్ మొహంతీని విచారణ కోసం తీసుకువెళ్ళింది. సీబీఐ ఎక్కడ ప్రశ్నిస్తోందో ఎవరికీ తెలియదు. బహ నాగా రైల్వే స్టేషన్ పూర్తిగా స్టేషన్ మాస్టర్ మొహంతి కంట్రోల్ రూమ్ నుండి నిర్వహించబడింది.