బాలాసోర్ రైలు ప్రమాదం(Balasore Train Accident)లో ప్రాణాలు కోల్పోయిన కొందరు ప్రయాణికుల మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష(DNA test) నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం(Odisha govt) నిర్ణయించింది.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన చిత్రాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించిన NDRFజవాన్లపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( NCB) పెద్ద విజయం సాధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎల్‌ఎస్‌డి పెద్ద సరుకును ఎన్‌సిబి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మందుల ధర కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ పని చేస్తున్నది
కేరళకు చెందిన ఓ మహిళపై తన అర్ధనగ్న శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..పెద్ద రచ్చ అయ్యింది. ఈ కేసు చివరకు కేసు కోర్టుకు(Kerala High Court) వెళ్లింది. దీంతో కేరళ హైకోర్టు నగ్నత్వానికి, అశ్లీలతకు తేడా ఉందని కీలక తీర్పునిచ్చింది.
కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatar...
భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.