ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ ను మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాపీ కొట్టారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
AI, దాని వల్ల ఉద్యోగాలపై దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే 5-7 ఏళ్లలో AI వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఇప్పుడు ప్రభుత్వం దీని గురించి చెబుతోంది.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు అల్లరి చేశారు. మెట్రో డోర్ క్లీజ్ అయ్యే సమయంలో కాలు అడ్డుపెట్టారు. అలా రెండుసార్లు చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
దేశంలో జనాభా లెక్కించే విధానం ఇకపై పూర్తిగా డిజిటల్(digital) రూపంలోకి మారేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అయితే ఈసారి డిజిటల్ విధానంలో 2024 మేలో వివరాల కోసం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని తెలుస్తోంది. కుకీ-ఆధిపత్య గ్రామమైన ఖోకెన్ నుండి ఈ సంఘటన తెరపైకి వచ్చింది. అక్కడ ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
మీకు YouTube ఖాతా ఉందా? మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు మీకున్నారు. తస్మాత్ జాగ్రత్త హ్యాకర్లు అలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. హ్యాకర్లు ఈ ఖాతాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలుసుకుందాం..
రాష్ట్రంలో చాలా కాలంగా వాహనాల చలాన్ చెల్లించని యజమానులకు యోగి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ప్రైవేట్, వాణిజ్య వాహనాల యజమానులకు ఉపశమనం కలిగించే అన్ని చలాన్‌లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. యోగి ప్రభుత్వ ఈ నిర్ణయంతో, యుపిలోని లక్షలాది వాహన యజమానులు ఊపిరి పీల్చుకున్నారు, గత సంవత్సరాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చలాన్లు చేయబడ్డాయి, కానీ యజమానులు చలాన్లు చెల్లించలేదు.
గతంలో కంటే ఇప్పుడు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సమస్యలు(Health Problems) ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఆరోగ్య విధానాల్లో తగిన మార్పు తీసుకురావాలని పరిశోధకులు హెచ్చరించారు.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియాను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ M3M ప్రమోటర్ రూప్ బన్సాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అరెస్టు చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్‌లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు IREO గ్రూప్, M3M గ్రూప్‌లకు చెందిన ఏడు ప్రదేశాలలో ED సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్టు చేశారు.