రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని కుమార్ ప్రభాకరన్ బావ సెల్వమూర్తికి ఐదేళ్ల పాటు లీజుకు ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం 9.5 లక్షల రూపాయలు తీసుకున్నారు.
ప్రస్తుతం 2భారత విమానయాన రంగంలో గందరగోళం నెలకొంది. మొదట గో ఫస్ట్ దివాలా అంచుకు చేరుకుంది. ఆ తర్వాత మరో చౌక విమాన సర్వీసు ప్రొవైడర్ అయిన స్పైస్‌జెట్‌కి వ్యతిరేకంగా ఒక కంపెనీ NCLTకి ఫిర్యాదు చేసింది.
భూషణ్ స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 56,000 కోట్ల బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నీరజ్ సింఘాల్‌ను అరెస్టు చేసింది.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రైలు ముక్కలు ముక్కలైంది, ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది.
బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల జూన్ 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దాని చాలా కోచ్‌లు పట్టాలు తప్పి, బోల్తా పడ్డాయి. ఈ సమయంలో దాని కొన్ని కోచ్‌లు డౌన్‌లైన్ గుండా వెళుతున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను ఢీకొన్నాయి.
జూన్ 12 నుంచి రైతులకు గేదె పాలపై లీటరుకు రూ.9.25 అదనంగా లభిస్తుంది. గుజరాత్ AMUL వలె, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (KMF) కర్ణాటకలోని డెయిరీ కో-ఆపరేటివ్‌లకు అత్యంత ప్రముఖమైన సంస్థ.
ఈ రోజుల్లో OTT సంస్కృతి పెరుగుతోంది, అయితే సబ్‌స్క్రిప్షన్ ధరను తగ్గించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ఖరీదైన OTT ప్లాట్‌ఫారమ్. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దాని పెరుగుదల కోసం కంటెంట్‌పై కూడా దృష్టి పెడుతోంది.