కేరళలో ఓ వ్యక్తి జడ్జీ కారుపై తన ప్రతాపం చూపించాడు. తన విడాకుల కేసులో వాదనలు వినడం లేదని ఆగ్రహాంతో ఊగిపోయాడు. కోర్టు బయట కనిపించిన కారు అద్దాలు పగలగొట్టి తన కోపాన్ని తీర్చుకున్నాడు.
అగ్రరాజ్య అధినేత జో బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ స్పెషల్ గిప్ట్స్ అందజేశారు. టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్ బుక్ కాపీ, గ్రీన్ డైమండ్, చందనపు బాక్స్, వినాయకుడి ప్రతిమ ఉన్న మరో బాక్స్ ఇచ్చారు.
గ్వాలియర్‌లో కదులుతున్న రైలులో ఓ మహిళపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఇందులో విఫలమవడంతో మహిళతో పాటు ఆమె బంధువును రైలు నుంచి కిందకు తోసేశారు.
ఒకే గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో వైద్యారోగ్యశాఖ అధికారుల్లో కలకలం రేగింది. గ్రామంలోని ట్యాంకు నీటిని తాగుతున్నామని అస్వస్థులు తెలిపారు.
అస్సాంలో తీవ్ర వరదల కారణంగా సుమారు 800 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వంతెనలు, నెట్‌వర్క్ టవర్లు పాడైపోయాయి.
మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి ఎన్నో పనులు జరిగాయి. దీని ప్రభావం రైల్వే రంగ సంస్థలపై కూడా పడింది. అటువంటి కంపెనీ షేర్ ధర 1100శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 12 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ(ED) అధికారులు పలు కాలేజీలపై సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. కామినేని గ్రూపు సంస్థల కార్యాలయాలు, పలువురు ప్రముఖులకు చెందిన వైద్య కళాశాలలు, నివాసాలపై ఈడీ బుధవారం దాడులు చేపట్టింది.