ఎన్సీబీ ఇవాళ సుమారు 2400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది.
కారు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదం(accident)లో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలో జరిగింది.
ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇందులో భాగంగా రివర్స్ లో తిరిగేలా గడియారాన్ని తయారు చేశారు. అదెంటీ, ఎక్కడో ఇప్పుడు చుద్దాం.
సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్న ప్రతిపక్షాలు.. మరో కీలక భేటీకి సిద్ధమయ్యాయి. నేడు, రేపు ఈ సమావేశం నిర్వహించనున్నాయి.
ఎయిర్ పోర్ట్‌లో మ్యాగీ నూడిల్స్ ధర చూసి షాకైన ఓ యూట్యూబర్ ఆ బిల్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మహిళా రైతులతో కలిసి సోనియా గాంధీ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిల్లలు చూస్తుండగానే వారి తల్లి అలల్లో కొట్టుకుపోయింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కన్వర్ యాత్ర విషాద యాత్రగా మారింది. విద్యుత్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్‌లో వెస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో దులీప్ ట్రోఫీని గెలుచుకుంది.
యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.
కరోనా వంటి వైరస్ వ్యాధులు జన జీవనాన్ని ఎంత అస్తవ్యస్తం చేశాయో దాదాపు అందరికీ తెలుసు. కానీ తర్వాత కూడా అనేక మంది మళ్లీ కోవిడ్ వ్యాధి సోకినా కూడా తెలియని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో మన బాడీలో ఉన్న వైరస్(virus) లేదా వ్యాధులను గుర్తించడానికి ఓ స్మార్ట్ వాచ్(smart watch) వచ్చేస్తుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ఓ డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కంపార్ట్‌మెంట్ ఉంది. అయితే ఇప్పుడు అది బట్టబయలు కావడంతోపాటు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయి కూడా దోరికిపోయింది. అది ఎక్కడో ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
తాజాగా ఓ పార్క్ లో పర్యటకులపై దాడి చేసినంత పని చేసింది ఓ పులి.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతా ఫడణవీస్ (Amruta Fadnavis) తన పోస్టులతో నెటిజన్లను ఆశ్చర్యపర్చారు
ఢిల్లీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది