స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఇండియన్స్ స్ట్రీట్ ఫుడ్స్ ను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. తాజాగా ప్రపంచంలోనే స్ట్రీట్ ఫుడ్స్ లల్లో మైసూర్ పాక్ కు 14వ స్థానం లభించింది. అలాగే కుల్పీకి 18వ స్థానం దక్కింది.
భారీగా కురుస్తున్న వర్షాలకు యమునా నది (Yamuna Floods)ఉప్పొంగుతోంది.
పంజాబ్ సీఎం భగవంత్ మన్‌కు కొద్దిలో ప్రమాదం తప్పింది.
కొత్తగా ప్రారంభించిన ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లో కింద ఉండే రోడ్డు మార్గంతో పాటూ పైనుంచి వంతెన మార్గం ఉంది
ఉరుమురు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. తాజాగా 24 గంటల్లో పిడుగులు పడి 18 మంది మృతిచెందారు. ఈ దారుణ ఘటనలు బీహార్‌లో చోటుచేసుకున్నాయి.
ఆసియా గేమ్స్‌లో ఈసారి టీమిండియా క్రికెట్ టీమ్ పాల్గొనబోతోంది. అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. దీని వల్ల కొందరు ఆటగాళ్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఆసియా గేమ్స్‌కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
చంద్రయాన్ 3 రాకెట్ ఆకాశంలో దూసుకెళ్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు విమానం నుంచి చిత్రకరించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi) ఫ్రాన్స్ పర్యటనలో తెలంగాణ ప్రాధాన్యత కూడా ఉంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron) భార్య బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా ఇచ్చారు. మోదీ మాక్రాన్‌కు సితార్‌కు సంబంధించిన స్వచ్ఛమైన చందనం ప్రతిరూపాన్ని అందించగా, ప్రథమ మహిళ పోచంపల్లి ఇకత్ చీరను పొందారు.
ఢిల్లీ నగరాన్ని ముంచెత్తిన వరదలు శనివారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో రెండు రోజులు ఢిల్లీకి వర్ష సూచనలు. ఎల్లో అలెర్డ్ ప్రకటించిన ఐఏండీ.
ఏడాది తర్వాత మళ్లీ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సేల్స్ (జులై 15, 16న) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్‌లు, అద్భుతమైన డీల్స్, అదనపు ఆఫర్‌లు మళ్లీ తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడిన నుంచి నేటి వరకు ఇదే అతిపెద్ద వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది.
టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ నాగుపాము టమాటాలకు రక్షణగా నిలిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెరుగుతున్న ధరల కారణంగా దేశంలో టమాటాల స్మగ్లింగ్ కూడా ప్రారంభమైంది. ఇండో-నేపాల్ సరిహద్దులో టమాటా స్మగ్లింగ్‌ను పోలీసులు, సశాస్త్ర సీమా బల్ సిబ్బంది రట్టు చేశారు. లక్షల విలువ చేసే నేపాల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
Sonu Sood: ఈరోజు దేశానికి గర్వకారణం. దేశం మరో ఘనతను సాధించింది. భారతదేశం చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ వార్తతో చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రారంభించిన తర్వాత బాలీవుడ్ తారలు కూడా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటుడు సోనూసూద్ అభిమానులతో పంచుకున్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించబ...
ఈరోజు చంద్రయాన్-3ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 02.35 గంటలకు ప్రయోగించారు. ఈ మిషన్ సక్సెస్ కావాలని ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్-3 మొత్తం బృందానికి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.