అయోధ్యలోని శ్రీరాముని దేవాలయం ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమవుతుంది.. రామ మందిరానికి తుది రూపం ఇస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చూడని చిత్రాలను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం మన దేశంలోనే ప్రారంభం కానుంది. వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ భవనం నిర్మించబడింది.
మహిళల దుస్తులను వారి ఫోటోల నుండి తొలగించే వెబ్‌సైట్‌లు, యాప్‌లు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం ఒక్క సెప్టెంబర్‌లోనే 24 మిలియన్ల మంది అన్‌డ్రెస్సింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024వ ఏడాదిలో 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతరిక్షంలో వ్యోమగాములను కూడా పంపేందుకు ప్రతిష్టాత్మక మిషన్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలిపింది.
ఎక్కడైనా పెళ్లి వేడుకకు 50కిపైగా గ్రామాల ప్రజలను పిలవడం చుశారా? లేదా అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ఎందుకంటే డిసెంబర్ 22న జరగనున్న ఓ పెళ్లి వేడుకకు 55 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే ఎవరి పెళ్లి, ఎందుకు అంతమందని పిలిచారనేది ఇప్పుడు చుద్దాం.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలను శుక్రవారం అధికారులు విడుదల చేశారు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా..ఎనిమిది మంది గాయపడ్డారు.
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విదేశీ పర్యటన రద్దయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. రాహుల్ ఈ అర్థరాత్రి మూడు దేశాల పర్యటనకు బయలు దేరాల్సి ఉంది.
గత మూడు రోజులుగా ఒడిశాలోని డిస్టిలరీ గ్రూప్ (మద్యం తయారీ గ్రూపుకు సంబంధించిన వివిధ కంపెనీలు)పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది.
మిచాంగ్ తుఫాను తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రజల ఇండ్లు నీటమునిగి పరిస్థితి అధ్వానంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా దీని బారిన పడింది.
క్యాష్ ఫర్ క్వశ్చన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది. మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తూ ఎన్డీయే తీసుకొచ్చిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 8773 క్లర్క్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును అధికారులు పొడిగించారు. దీంతో మరో మూడు రోజుల్లో మరికొంత మంది ఉద్యోగార్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేయనున్నారు.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ రైల్వేస్టేషన్ వీడియోను షేర్ చేశారు. అది రైల్వేస్టేషనా..? లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టా అనే సందేహాం కలుగుతోంది.
శీతాకాలంలో చలి నుంచి దేవుళ్లను రక్షించడానికి భక్తులు వెచ్చని దుస్తులతో అలంకరించారు. దేవుళ్ల విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జరిగిన ఈఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరో బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అద్భుతమైన ప్రకటనలేవి లేవని తెలిపారు.