భారత్ జోడో న్యాయ్ యాత్రకు అసోం పోలీసులు అనుమతించనప్పటికీ బారుకేడ్లు తొలగించి ముందుకు వెళ్లినందుకు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులు సీఐడీకి అప్పగించారు.
75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీ ముస్తాబు అవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులు గణతంత్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సంవత్సరం ముఖ్య అతిథి ఎవరు వస్తున్నారు, థీమ్ ఏంటి అనేది తెలుసుకుందాం.
సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని, వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి ప్రతీ సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటారు. కేవలం ఆరోగ్యం, ఆహారం గురించే కాకుండా, హక్కులు, ఆత్మరక్షణ గురించి అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
జాతీయ పర్యాటక దినోత్సవం, ఏటా జనవరి 25న జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం జాతీయ పర్యాటక దినోత్సవం థీమ్ మారుతుంది. ఈ ఏడాది 2024కు ఏ థీమ్ ఏంటీ, అలాగే దాని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ భారతరత్న అందుకోనున్నారు. ఆయనకు మరణానంతరం భారతరత్న ఇవ్వనున్నారు. బుధవారం (జనవరి 24) కర్పూరీ ఠాకూర్ జయంతి తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ పై ఆరోగ్య సంరక్షణ రంగం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. మంచి బడ్జెన్‌ను కెటాయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈడీ, జార్ఖండ్ ప్రభుత్వానికి మధ్య వివాదం పెరుగుతోంది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు వెళ్లింది.
అయోధ్యలో శ్రీరాముడి పేరు మార్చారు. రామ్ లల్లాగా ఉన్న పేరును మార్చినట్లు ఆలయ పూజారి వెల్లడించారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడంతో రామ మందిరం కిక్కిరిసిపోయింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నిలు సీమీపిస్తుండడంతో ఈ బడ్జెట్లో 5 రంగాలపైనే అందరి దృష్టి ఉంది.
ఏప్రిల్ 16న లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈఓ) మంగళవారం దీన్ని స్పష్టంగా ఖండించింది.
లోక్‌సభ ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం భారీగా అంచనాలు పెట్టుకుంది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలోని గౌహతిలో ప్రవేశించకుండా నిలిపివేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటకు దిగారు.
జాతీయ పింఛను వ్యవస్థను కేంద్రం ఈ బడ్జెట్లో మరింత ఆకర్షణీయంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడిన చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు సమాచారం.
అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగిన రోజు చాలా మంది గర్భిణులు డెలివరీ అయ్యారు. ఒక మస్లిం మహిళ కూడా అదే రోజు పడ్డంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అతనికి రాముడి పేరు కలిసొచ్చేలా నామకరణం చేసింది.
ప్రతి ఒక్కరూ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మొత్తం మీద ఓ కన్నేసి ఉంటారు. అంబానీ కుటుంబం తమ వ్యాపారాన్ని అద్భుతంగా నడిపించడమే కాకుండా మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.