ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్ని గంటలు కనిపించకుండా పోవడం వెనుక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాస్తం ఉందని బీజేపీ పార్టీ నేత నిశికాంత్ దూబే ఆరోపించారు.
కొత్త పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. కొత్త పార్లమెంట్లో ఇదే నా తొలి ప్రసంగమని ముర్ము తెలిపారు.
మోదీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అస్సాంకు చెందిన నవీన్‌చంద్ర బోరా అనే వ్యాపారవేత్త ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
మన దగ్గర కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే వారానికి ఐదు రోజుల పనిదినాల కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాయి. మిగిలిన్న అన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు పని చేయిస్తూ ఉంటాయి. కొన్ని దేశాల్లో కేవలం నాలుగు రోజులే పని దినాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్ మూడు స్థానాలలో ఎన్నికలు జరుగనున్నాయి.
భద్రతా సిబ్బంది వైఫల్యంతో ఓ వ్యక్తి విమానాశ్రయంలో రన్‌వేపైకి దేసుకొచ్చాడు. దీంతో పైలెట్ కంగారు పడి అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
భారత సర్వోన్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ప్రారంభమైంది. వజ్రోత్సవం సందర్భంగా నిన్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంటుంది.
మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత పి. నర్సారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిరాన్ని ప్రారంభించారు. రామలల్ల ప్రాణ ప్రతిష్ట విజయవంతమైంది. భక్తులు కూడా రాముడి దర్శనంతో పునీతులవుతున్నారు. మరి రామ్ లల్లా డ్రస్ డిజైన్ చేసింద ఎవరో తెలుసుకుందాం.
దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో మరికొద్ది రోజుల్లో డ్రైవర్ రహిత రైలు ప్రారంభం కానుంది.
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఇంకు బీహార్‌లో రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది.
జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా మన సైనికులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పేలా జవాన్లు చేసిన స్టంట్స్‌పై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లో రాజకీయాలు తొందరగా మారుతున్నాయి. సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మరాఠా రిజర్వేషన్ల కోసం కొనసాగిన ఉద్యమం తాజాగా ముగిసింది. జరాంగే డిమాండ్లు నెరవేర్చుతామని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు.