ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై కొరటాల మాట్లాడారు. ఆచార్య ఫ్లాఫ్ తర్వాత ప్రభాస్‌ను తాను కలిశానని, కొన్ని కథల గురించి చర్చించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీలతో బిజీగా ఉన్నారని, భవిష్యత్తులో ఆయనతో సినిమా ఉండొచ్చని పేర్కొన్నారు.