గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఈ మూవీ టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.